(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 142

॥ శ్రీః ॥
7.142. అధ్యాయః 142
Mahabharata - Drona Parva - Chapter Topics
సాత్యకిభూరిశ్రవసోర్యుద్ధం॥ 1 ॥
సాత్యకిశిరచ్ఛేదాయోన్నమితస్య స్వంగభృతో భూరిశ్రవోభుజస్యార్జునేన సంఛేదః॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-142-0x(4621)(50981)
తమాపతంతం సంప్రేక్ష్య సాత్వతం యుద్ధదుర్మదం।
క్రోధాద్భూరిశ్రవా రాజన్సహసా సముపాద్రవత్॥ 7-142-1(50982)
తమబ్రవీన్మహారాజ కౌరవ్యః శినిపుంగవం।
అద్య ప్రాప్తోఽపి దిష్ట్యా మే చక్షుర్విషయమిత్యుత॥ 7-142-2(50983)
చిరాభిలషితం కామమహం ప్రాప్స్యామి సంయుగే।
న హి మే మోక్ష్యసే జీవన్యది నోత్సృజసే రణం॥ 7-142-3(50984)
అద్య త్వాం సమరే హత్వా నిత్యం శూరాభిమానినం।
నందయిష్యామి దాశార్హ కురురాజం సుయోధనం॥ 7-142-4(50985)
అద్య మద్బాణనిర్దగ్ధం పతితం ధరణీతలే।
ద్రక్ష్యతస్త్వాం రణే వీరౌ సహితౌ కేశవార్జునౌ॥ 7-142-5(50986)
అద్య ధర్మసుతో రాజా శ్రుత్వా త్వాం నిహతం మయా।
సవ్రీడో భవితా సద్యో యేనాసీహ ప్రవేశితః॥ 7-142-6(50987)
అద్య మే విక్రమం పార్థో విజ్ఞాస్యతి ధనంజయః।
త్వయి భూమౌ వినిహతే శయానే రుధిరోక్షితే॥ 7-142-7(50988)
చిరాభిలషితో హ్యేష త్వయా సహ సమాగమః।
పురా దేవాసురే యుద్ధే శక్రస్య బలినా యథా॥ 7-142-8(50989)
అద్య యుద్ధం మహాఘోరం తవ దాస్యామి సాత్వత।
తతో జ్ఞాస్యసి తత్త్వేన మద్వీర్యబలపౌరుషం॥ 7-142-9(50990)
అద్య సంయమనీం యాతా మయా త్వం నిహతో రణే।
యథా రామానుజేనాజౌ రావణిర్లక్ష్మణేన హ॥ 7-142-10(50991)
అద్య కృష్ణశ్చ పార్థశ్చ ధర్మరాజశ్చ మాధవ।
హతే త్వయి నిరుత్సాహారణం త్యక్ష్యంత్యసంశయం॥ 7-142-11(50992)
అద్య తేఽపచితిం కృత్వా శితైర్మాధవ సాయకైః।
తత్స్త్రియో నందయిష్యామి యే త్వయా నిహతా రణే॥ 7-142-12(50993)
మచ్చక్షుర్విషయే ప్రాప్తో న త్వం మాధవ మోక్ష్యసే।
సింహస్య విషయం ప్రాప్తో యథా క్షుద్రమృగస్తథా॥ 7-142-13(50994)
సంజయ ఉవాచ। 7-142-14x(4622)
యుయుధానస్తు తం రాజన్ప్రత్యువాచ హసన్నివ।
కౌరవేయ న సంత్రాసో విద్యతే మమ సంయుగే॥ 7-142-14(50995)
నాహం భీషయితుం శక్యో వాఙ్మాత్రేణ తు కేవలం।
స మాం నిహన్యాత్సంగ్రామే యో మాం కుర్యాన్నిరాయుధం॥ 7-142-15(50996)
సమాస్తు శాశ్వతీర్హన్యాద్యో మాం హన్యాద్ధి సంయుగే।
కిం వృథోక్తేన బహునా కర్మణా తత్సమాచర॥ 7-142-16(50997)
శారదస్యేవ మేఘస్య గర్జితం నిష్ఫలం హితే।
శ్రుత్వా త్వద్గర్జితం వీర హాస్యం హి మమ జాయతే॥ 7-142-17(50998)
చిరకాలేప్సితం లోకే యుద్ధమద్యాస్తు కౌరవ।
త్వరతే మే మతిస్తాత తవ యుద్ధాభికాంక్షిణీ।
నాహత్వాఽహం నివర్తిష్యే త్వామద్య పురుషాధమ॥ 7-142-18(50999)
సంజయ ఉవాచ। 7-142-19x(4623)
అన్యోన్యం తౌ తథా వాగ్భిస్తక్షంతౌ నరపుంగవౌ।
జిఘాంసూ పరమక్రుద్ధభిజఘ్నతురాహవే॥ 7-142-19(51000)
సమేతౌ తౌ మహేష్వాసౌ శుష్మిణౌ స్పర్ధినౌ రణే।
ద్విరదావివ సంక్రుద్ధౌ వాసితార్థే మదోత్కటౌ॥ 7-142-20(51001)
భూరిశ్రవాః సాత్యకిశ్చ వవర్షతురరిందమౌ।
శరవర్షాణి ఘోరాణి మేఘావివ పరస్పరం॥ 7-142-21(51002)
సౌమదత్తిస్తు శైనేయం ప్రచ్ఛాద్యేషుభిరాశుగైః।
జిఘాంసుర్భరతశ్రేష్ఠ వివ్యాధ నిశితైః శరైః॥ 7-142-22(51003)
దశభిః సాత్యకిం విద్ధ్వా సౌమదత్తిరథాపరాన్।
ముమోచ నిశితాన్బాణాంజిఘాంసుః శినిపుంగవం॥ 7-142-23(51004)
తానస్య విశిఖాంస్తీక్ష్ణానంతరిక్షే విశాంపతే।
అప్రాప్తానస్త్రమాయాభిరగ్రసత్సాత్యకిః ప్రభో॥ 7-142-24(51005)
తౌ పృథక్శస్త్రవర్షాభ్యామవర్షేతాం పరస్పరం।
ఉత్తమాభిజనౌ వీరౌ కురువృష్మియశస్కరౌ॥ 7-142-25(51006)
తౌ నఖైరివ శార్దూలౌ దంతైరివ మహాద్విపౌ।
రథశక్తిభిరన్యోన్యం విశిఖైశ్చాప్యకృంతతాం॥ 7-142-26(51007)
నిర్భిదంతౌ హి గాత్రాణి విక్షరంతౌ చ శోణితం।
వ్యష్టంభయేతామన్యోన్యం ప్రాణద్యూతాభిదేవినౌ॥ 7-142-27(51008)
ఏవముత్తమకర్మాణౌ కురువృష్ణియశస్కరౌ।
పరస్పరమయుధ్యేతాం వారణావివ యూథపౌ॥ 7-142-28(51009)
తావదీర్ఘేణ కాలేన బ్రహ్మలోకపురస్కృతౌ।
యియాసంతౌ పరం స్థానమన్యోన్యం సంజగర్జతుః॥ 7-142-29(51010)
సాత్యకిః సౌమదత్తిశ్చ శరవృష్ట్యా పరస్పరం।
హృష్టవద్ధార్తరాష్ట్రాణాం పశ్యతామభ్యవర్షతాం॥ 7-142-30(51011)
సంప్రైక్షంత జనాస్తౌ తు యుధ్యమానౌ యుధాంపతీ।
యూథపౌ వాసితాహేతోః ప్రయుద్ధావివ కుంజరౌ॥ 7-142-31(51012)
`భూయోభూయః శరై రాజంస్తక్షంతౌ క్రోధమూర్చ్ఛితౌ।
అయుధ్యేతాం మహారంగే వనే కేసరిణావివ॥ 7-142-32(51013)
మర్మజ్ఞావివ సంక్రుద్ధౌ జిఘాంసంతౌ జగర్జతుః।
విమర్దంతావథాన్యోన్యం బలవజ్రధరావివ॥ 7-142-33(51014)
అథాన్యోన్యం పతాకాశ్చ రథోపకరణాని చ।
సంచిచ్ఛిదతురాయాంతౌ బాణైః సన్నతపర్వభిః॥ 7-142-34(51015)
పునశ్చ శరవర్షాభ్యామన్యోన్యమభివర్షతాం।
ఉభౌ తు జఘ్నతుస్తూర్ణమితరేతరసారథీ'॥ 7-142-35(51016)
అన్యోన్యస్య హయాన్హత్వా ధనుషీ వినికృత్య చ।
విరథావసియుద్ధాయ సమేయాతాం మహారణే॥ 7-142-36(51017)
ఆర్షభే చర్మణీ చిత్రే ప్రగృహ్య విపులే శుభే।
వికోశౌ చాప్యసీ కృత్వా సమరే తౌ విచేరతుః॥ 7-142-37(51018)
చరంతౌ వివిధాన్మార్గాన్మండలాని చ భాగశః।
ముహురాజఘ్నతుః క్రుద్ధావన్యోన్యమరిమర్దనౌ।
సఖంగౌ చిత్రవర్మాణౌ సనిష్కాంగదభూషణౌ॥ 7-142-38(51019)
భ్రాంతముద్ధాంతమావిద్ధమాప్లుతం విప్లుతం సృతం।
సంపాతం సముదీర్ణం చ దర్శయంతౌ యశస్వినౌ॥ 7-142-39(51020)
అసిభ్యాం సంప్రజహాతే పరస్పరమరిందమౌ।
ఉభౌ ఛిద్రైషిణౌ వీరావుభౌ చిత్రం వవల్గతుః॥ 7-142-40(51021)
దర్శయంతావుభౌ శిక్షాం లాఘవం సౌష్ఠవం తథా।
రణే రణకృతాం శ్రేష్ఠావన్యోన్యం పర్యకర్షతాం॥ 7-142-41(51022)
ముహూర్తమివ రాజేంద్ర సమాహత్య పరస్పరం।
పశ్యతాం సర్వసైన్యానాం వీరావాశ్వసతాం పునః॥ 7-142-42(51023)
అసిభ్యాం చర్మణీ చిత్రే శతచంద్రే నరాధిప।
నికృత్య పురుషవ్యాఘ్రౌ బాహుయుద్ధం ప్రచక్రతుః॥ 7-142-43(51024)
వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధకుశలావుభౌ।
బాహుభిః సమసజ్జేతామాయసైః పరిధైరివ॥ 7-142-44(51025)
తయో రాజన్భుజాఘాతనిగ్రహప్రగ్రహాస్తథా।
శిక్షాబలసముద్భూతాః సర్వయోధప్రహర్షణాః॥ 7-142-45(51026)
తయోర్నృవరయో రాజన్సమరే యుధ్యమానయోః।
భీమోఽభవన్మహాశబ్దో వజ్రపర్వతయోరివ॥ 7-142-46(51027)
ద్విపావివ విషాణాగ్రైః శృంగైరివ మహర్షభౌ।
భుజయోక్రావబంధైశ్చ శిరోభ్యాం చావఘాతనైః॥ 7-142-47(51028)
పాదావకర్షసంధానైస్తోమరాంకశలాసనైః।
పాదోదరవిబంధైశ్చ భూమావుద్ధమణైస్తథా॥ 7-142-48(51029)
గతప్రత్యాగతాక్షేపైః పాతనోత్థానసంపుతైః।
యుయుధాతే మహాత్మానౌ కురుసాత్వతపుంగవౌ॥ 7-142-49(51030)
ద్వాత్రింశత్కారణాని స్యుర్యాని యుద్ధాని భారత।
తాన్యదర్శయతాం తత్ర యుధ్యమానౌ మహాబలౌ॥ 7-142-50(51031)
క్షీణాయుధే సాత్వతే యుధ్యమానే
తతోఽబ్రవీదర్జునం వాసుదేవః।
పశ్యస్వైనం విరథం యుధ్యమానం
రణే వరం సర్వధనుర్ధరాణాం॥ 7-142-51(51032)
`సింధురాజవధే సక్తం పార్థం కృష్ణోఽబ్రవీత్పునః।
సీదంతం సాత్యకిం పశ్య పార్థైనం పరిరక్ష చ'॥ 7-142-52(51033)
ప్రవిష్టో భారతీం భిత్త్వా తవ పాండవ పృష్ఠతః।
యోధితశ్చ మహావీర్యైః సర్వైర్భారత భారతైః॥ 7-142-53(51034)
ధార్తరాష్ట్రాశ్చ యే ముఖ్యా యే చ ముఖ్యా మహారథాః।
నిహతా వృష్ణివీరేణ శతశోఽథ సహస్రశః॥ 7-142-54(51035)
పరిశ్రాంతం యుధాం శ్రేష్ఠం సంప్రాప్తో భూరిదక్షిణః।
యుద్ధాకాంక్షీ సమాయాంతం నైతత్సమమివార్జున॥ 7-142-55(51036)
తతో భూరిశ్రవాః క్రుద్ధః సాత్యకిం యుద్ధదుర్మదః।
ఉద్యంయాభ్యాహనద్రాజన్మత్తో మత్తమివ ద్విపం॥ 7-142-56(51037)
తతో జలదనిర్ఘోషః సమీపే నృపసత్తమ।
హాహాకారో మహానాసీత్సైన్యానాం భరతర్షభ।
యదుద్యంయ మహాబాహుః సాత్యకిం న్యహనద్భువి॥ 7-142-57(51038)
రథస్థయోర్ద్వయోర్యుద్ధే క్రుద్ధయోర్యోధముఖ్యయోః।
కేశవార్యునయో రాజన్సమరే ప్రేక్షమాణయోః॥ 7-142-58(51039)
అథ కృష్ణో మహాబాహురర్జునం ప్రత్యభాషత।
పశ్య వృష్ణ్యంధకవ్యాఘ్రం సౌమదత్తివశం గతం॥ 7-142-59(51040)
పరిశ్రాంతం గతం భూమౌ కృత్వా కర్మ సుదుష్కరం।
తవాంతేవాసినం వీరం పాలయార్జున సాత్యకిం॥ 7-142-60(51041)
న వశం యజ్ఞశీలస్య గచ్ఛేదేష వరోఽర్జున।
త్వత్కృతే పురుషవ్యాఘ్ర తదాఽఽశు క్రియతాం విభో॥ 7-142-61(51042)
సంజయ ఉవాచ। 7-142-62x(4624)
స సింహ ఇవ మాతంగం వికర్షన్భూరిదక్షిణః।
వ్యరోచత కురుశ్రేష్ఠః సాత్వతప్రవరం యుధి॥ 7-142-62(51043)
అథాబ్రవీద్ధృష్టమనా వాసుదేవం ధనంజయః।
పశ్య వృష్ణిప్రవీరేణ క్రీడంతం కురుపుంగవం।
మహాద్విపేనేవ వనే మత్తేన హరియూథపం॥ 7-142-63(51044)
`మామేవ చ మహాబాహో పరియాంతి మహారథాః।
యథాశక్తి యతంతో మాం యోధయంతో జనార్దన॥ 7-142-64(51045)
ధ్రువం చ యోధయాంయేతాంఛిద్రాన్వేషణతత్పరాన్।
రక్షామి సాత్యకిం చైవ సౌమదత్తివశం గతం॥ 7-142-65(51046)
అప్రాప్తోఽయం మయా కృష్మ హంతుం భూరిశ్రవా రణే।
అన్యేన తు సమాసక్తం మమ నోత్సహతే మనః॥ 7-142-66(51047)
అవశ్యం చ మయా కృష్ణ వృష్ణివీరస్య రక్షణం।
మదర్థం యుధ్యమానస్య కార్యం ప్రాణైరపి ప్రభో॥ 7-142-67(51048)
అధర్మో వాఽస్తు ధర్మో వా మమ మాధవ మాధవః।
పరేణ నిహతో మా స్మ ప్రాణాన్హాసీన్మహారథః॥ 7-142-68(51049)
సంజయ ఉవాచ। 7-142-69x(4625)
ఏవముక్త్వాఽర్జునః కృష్ణం పరానాశు శితైః శరైః।
ఛాదయామాస సంక్రుద్ధః పరే చాపి ధనంజయం॥ 7-142-69(51050)
ఏవం స్మ యుధ్యతే వీరః సాత్యకిం చ ముహుర్ముహుః।
ప్రేక్షతే స్మ నరవ్యాఘ్రో భూరిశ్రవసమేవ చ'॥ 7-142-70(51051)
తథా తు కృష్యమాణం తం దృష్ట్వా సాత్యకిమాహవే।
వాసుదేవస్తదా వాక్యం భూయోఽప్యర్జునమబ్రవీత్॥ 7-142-71(51052)
పశ్య వృష్ణ్యంధకవ్యాఘ్రం సౌమదత్తివంశం గతం।
తవ శిష్యం మహాబాహో ధనుష్యనవమం త్వయా॥ 7-142-72(51053)
అనిత్యో విక్రమః పార్థ యత్ర భూరిశ్రవా రణే।
విశేషయతి వార్ష్ణేయం సాత్యకిం సత్యవిక్రమం॥ 7-142-73(51054)
`బహుభిర్మహారథైరేష పరాక్రాంతైర్యుయుత్సుభిః।
యుద్ధ్వా భృశం పరిశ్రాంతః క్షీణాయుధరపరిచ్ఛదః'॥ 7-142-74(51055)
సంజయ ఉవాచ। 7-142-75x(4626)
ఏవముక్తో మహారాజ వాసుదేవేన పాండవః।
మనసా పూజయామాస భూరిశ్రవసమాహవే॥ 7-142-75(51056)
వికర్షన్సాత్వతాం శ్రేష్ఠం క్రీడమాన ఇవాహవే।
స హర్షయతి మాం భూయః కురూణాం నందివర్ధనః॥ 7-142-76(51057)
ప్రవరం వృష్ణివీరాణాం యన్నిహంత్యేష సాత్యకిం।
మహాద్విపమివారణ్యే కర్షన్నివ హరిర్భృశం॥ 7-142-77(51058)
ఏవం తు మనసా రాజన్పార్థః సంపూజ్య కౌరవం।
`అయుధ్యతారిభిర్వీరస్తం చ సంప్రేక్షతే ముహుః'॥ 7-142-78(51059)
అథ కోశాద్వినిష్కృష్య ఖంగం భూరిశ్రవాః శితం।
మూర్ధజేషు చ జగ్రాహ పదా చోరస్యాతాడయత్।
`ఆక్రంయ చాప్యథోద్యంయ సహాసిం సుభుజో భుజం॥ 7-142-79(51060)
శుశుభే స భుజస్తస్య తపనీయవిభూషణః।
మధ్యే రథసమూహస్య ఇంద్రధ్వజ ఇవోచ్ఛ్రితః॥ 7-142-80(51061)
హాహాకృతమభూత్సర్వం పాండవానాం మహద్బలం।
తావకాశ్చ ముదా యుక్తాః సింహనాదం విచుక్రుశుః॥ 7-142-81(51062)
నిమీలితాక్షాస్త్వభవంజనాః సంగ్రామభీరవః।
తథా భూరిశ్రవోగ్రస్తే సాత్వతే నష్టవిక్రమే॥ 7-142-82(51063)
వాసుదేవం మహాబాహురర్జునః ప్రత్యభాషత।
సైంధవే సక్తదృష్టిత్వాన్న తం పశ్యామి మాధవం॥ 7-142-83(51064)
ఏష త్వసుకరం కర్మ యాదవార్థే కరోంయహం।
మమ శిష్యో మమార్థాయ యుధ్యతే మమ శత్రుభిః।
తం కృష్ణ మోక్షయిష్యామి దావాత్సింహశిశుం యథా'॥ 7-142-84(51065)
సంజయ ఉవాచ। 7-142-85x(4627)
ఇత్యుక్త్వా వచనం కుర్వన్వాసుదేవస్య పాండవః।
తతః క్షురప్రం నిశితం గాండీవే సమయోజయత్॥ 7-142-85(51066)
పార్థబాహువిసృష్టః స మహోల్కేవ నభశ్చ్యుతా।
సఖంగం యజ్ఞశీలస్య బాహుం దక్షిణమచ్ఛినత్॥ ॥ 7-142-86(51067)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే ద్విచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 142 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-142-2 ఉతాత్యర్థం॥
5-142-16 శాశ్వతీః సమాః సర్వకాలం।
తురవధారణే। నిత్యమేవ అసౌ హన్యాత్।
జయ ఏవ తస్యేత్యర్థః॥
5-142-29 బ్రహ్మలోకపురస్కృతౌ బ్రాహ్మణసమూహ సత్కృతౌ॥
5-142-45 భుజాఘాతో భుజస్ఫోటః। నిగ్రహో హస్తధారణం।
ప్రగ్రహో గలహస్తకః॥
5-142-47 భుజయోక్త్రావబంధైర్బాహుపాశవేష్టనైః।
అవఘాతనైస్తాడనైః॥
5-142-48 పాదశబ్దః ప్రత్యేకం సంబధ్యతే।
పాదావకర్షైశ్చరణావకర్షణైః।
పాదసంధానైశ్చరణచ్ఛందితకైః।
తోమరైరతిస్ఫోటనైః। అంకుశైరవలుంచనైః।
పాదోదరవిబంధైః పాదాభ్యాముదరక్రోడీకరణైః। ఉద్భ్రమణైః పరివర్తనైః॥
5-142-49 గతైర్గమనైః ప్రత్యాగతైరావర్తనైః।
ఆక్షేపైరాస్ఫాలనైః। పాతనైర్భూమిప్రాపణైః ఉత్థానైః ఉత్పతనైః। సంప్లుతైః విష్ఫారానుబంధైః॥
5-142-55 సమర నురూపం॥
5-142-56 అభ్యాహనదాస్ఫాలితవాన్॥
5-142-142 ద్విచత్వారిశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.